నమస్తే

స్వాగతం

NewsOne కి స్వాగతం

Sign In / Register
హోమ్ న్యూస్ వినోదం

శ్రీ ధర్మ శాస్తా సన్నిధానం ఆధ్వర్యంలో

YOUTUBE Feb 25, 2026

నాయుడు గురుస్వామి సమక్షంలో 18 వ అంబలం పూజ

మేల తాళాలు , మంగళ వాయిద్యాల నడుమ స్వామి ఊరేగింపు

మాధవధార, న్యూస్ వన్ :

శ్రీ ధర్మ శాస్తా సన్నిధానం ఆధ్వర్యంలో నాయుడు గురుస్వామి సమక్షంలో 18 వ అంబలం పూజ కార్యక్రమం మాధవధార అప్పయ్యనగర్ కెటిఏం షో రూమ్ వద్ద ఘనంగా నిర్వహిస్తుమాని మేల తాళాలతో మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి ఊరేగింపు కార్యక్రమంకి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి స్థానికులు కూడా వచ్చి అయ్యప్పను స్మరించుకుంటూ పూజలో పాల్గొననలని గురు స్వామి శరత్ బాబు అన్నారు.ఈ సందర్భంగా అయన మాట్లాడ్తూ ప్రతి క్రమం తప్పకుండ ఈ అంబలం పూజ కార్యక్రమం నిరవహిస్తూవస్తున్నామని అన్నారు.ఇది 18 వ అంబలం పూజ అని శ్రీ ధర్మ శాస్తా సన్నిధానం ఆధ్వర్యంలో నాయుడు గురుస్వామి సమక్షంలో నిరవహిస్తున్నామని అన్నారు.అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకలు , స్వామిని స్మరిస్తూ భజన కీర్తనలు,మేల తాళాలతో మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి ఊరేగింపు ఎంతో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు.ఇది చూడటానికి రెండు కళ్ళు సరిపోవని,మరల ఇలాంటి పూజ కార్యక్రం చూడాలంటే మరో ఏడాది పాటువేచిఉండాలని అన్నారు.స్థానికంగా జరుగుతున్నా ఆ పూజ కి అందరు తరలిరావాలిఅని ఆ అయ్యప్ప కృపకు పాత్రులు కావాలని కోరారు.

హోమ్
లైవ్ TV
ఈ-పేపర్
Loading Live...
లైవ్ TV (Live)