ఆలమూరు :  డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా , ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల దసరా సెలవుల తర్వాత ప్రారంభానికి  సర్వం సిద్ధం  చేస్తున్న పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు. స్కూల్ ప్రాంగణమంతా గడ్డి మొలకెత్తడంతో పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు దగ్గరుండి ప్రాంగణమంత శుభ్రం చేస్తున్నామని తెలియజేశారు.