---21 మందికి గాను ఆరుగురు నామినేషన్ ల ఉపసంహరణ
---వారు పోను బరిలో నిలిచిన 15 మంది
విశాఖపట్నం : తేదేపా నుంచి ముక్కా శ్రావణి, వైకాపా నుంచి వరుదు కల్యాణి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి దేవర నాగ సునంద దేవి, బహుజన సమాజ్ పార్టీ నుంచి కరణం కీర్తన గ్రేస్, భారత చైతన్య యువజన పార్టీ నుంచి నమ్మి భవాని నిలవగా.. మిగిలిన అందరూ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలిచారు.ఇదిలా ఉండగా కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేసిన ప్రియాంక దండికి పార్టీ నుంచి బి. ఫార్మ్ రాకపోవటం వల్ల స్వతంత్ర అభ్యర్థినిగా పరిగణనలోకి తీసుకుంటున్నారు.
మొదటి వ్యాఖ్య రాయండి!