అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం, మిత్రధర్మం పాటించాలని సూచించారు. రెబల్ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని, లేకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు
ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.
వార్తలు
KIRAN BABU
2 గంటల క్రితం
AI సారాంశం
అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు.
మొదటి వ్యాఖ్య రాయండి!