టౌన్ కొత్త రోడ్డు :
శాంతియుత ఎన్నికల నిర్వహణలో భాగంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ప్రజలకు ఓటర్లకు అవగాహన కల్పించే నిమిత్తము వన్ టౌన్ పోలీస్ సిబ్బంది సిబ్బందితో కలిసి ఎస్హెచ్ఓ వరప్రసాద్ రూట్ మార్చిని నిర్వహించడం జరిగింది. ఈ రూట్ మార్చ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి చిలక పేట పండా వీధి పూర్ణ మార్కెట్ ఏరియా ప్రసాద్ గార్డెన్ ఏరియా రంగ్రేజీ వీధి వేలంపేట రైల్వే మొదలగు ప్రాంతాల్లో మార్చ్ నిర్వహించడం జరిగింది.
మొదటి వ్యాఖ్య రాయండి!