విజయవాడ :  ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం విజయవాడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ నంబర్లు: 0866 2490023, 2490024, 2490025, 2490026.మరోవైపు రాష్ట్రంలో నామినేషన్ల సందర్భంగా దాడుల పై ఐజీ రాజకుమారి సమీక్షించారు.
ఇందుకు సంబంధించి జిల్లా ఎస్పీల నుంచి ఆమె సమాచారం తెప్పించుకుంటున్నారు.