కాకినాడ జిల్లా : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో నకిలీ వాట్సాప్ ఛానల్ నిర్వహణపై ఆయన హెచ్చరిక జారీ చేశారు. తన పేరుతో ఫేక్ ఛానల్ సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ వార్నింగ్ ఇచ్చారు.
నా పేరుతో నకిలీ ఛానల్ నడిపితే కఠిన చర్యలే: పవన్
నేరాలు-ఘోరాలు
CRIME BEURO
2 గంటల క్రితం
AI సారాంశం
కాకినాడ జిల్లా : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో నకిలీ వాట్సాప్ ఛానల్ నిర్వహణపై ఆయన హెచ్చరిక జారీ
మొదటి వ్యాఖ్య రాయండి!