అభిజీత్ దీప్కేకు తీరని విషాదం.. నానమ్మ మృతి!
వార్తలు
RITA
3 గంటల క్రితం
AI సారాంశం
హింగోలి : మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో అనారోగ్యం, వయోభారంతో అభిజీత్ దీప్కే నానమ్మ కన్నుమూశారు.మరో
హింగోలి : మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో అనారోగ్యం, వయోభారంతో అభిజీత్ దీప్కే నానమ్మ కన్నుమూశారు.మరోవైపు, ఢిల్లీలో CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో నిరసనలో పాల్గొనేందుకు వచ్చిన CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. నానమ్మ అంత్యక్రియల కోసం కుటుంబాన్ని కలుసుకునేందుకు ఆయనకు అనుమతి లభిస్తుందా?
మొదటి వ్యాఖ్య రాయండి!