వర్షాన్ని సైతం లెక్కచేయకుండా.. వెలగల గూడెంలో ప్రచారం చేసిన కూటమి అభ్యర్థి ముప్పిడి నాగేశ్వర్ రెడ్డి.
వార్తలు
PRASAD
5 గంటల క్రితం
AI సారాంశం
రెడ్డిగూడెం: అక్టోబర్ 3. న్యూస్ వన్ ప్రతినిధి : జన నాయకుడు ,ప్రజా సేవకుడు, నిత్యం ప్రజల కోసమే పరితపి
రెడ్డిగూడెం: అక్టోబర్ 3. న్యూస్ వన్ ప్రతినిధి :
జన నాయకుడు ,ప్రజా సేవకుడు, నిత్యం ప్రజల కోసమే పరితపించే మహోన్నత వ్యక్తి. మన ముప్పిడి నాగేశ్వర్ రెడ్డి రెడ్డిగూడెం మండల ఎంపీపీ అభ్యర్థిగా.. రంగాపురం 2. సిగ్మెంట్లో.. ఎంపీటీసీగా కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేశారు..
వీరిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను.ఈ కార్యక్రమంలో ఏ ఎం సి వైస్ చైర్మన్. చేబ్రోలు రాజు రామినేని వీరస్వామి నాయుడు చేబ్రోలు కృపా రాజు రామినేని వెంకటేశ్వరరావు దాసరి వెంకటేశ్వరావు కోన శివయ్య తదితరులు పాల్గొన్నారు
మొదటి వ్యాఖ్య రాయండి!